బెంగాల్ అసెంబ్లీ ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఈ బిల్లును శాసనసభలో ప్రవేపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి విషయాల్లో ప్రజలందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయటమే ఈ బిల్లు ఉద్దేశం. ఇప్పటికే ఈ చట్టం గుజరాత్, ఉత్తరాఖండ్, అసోంలో అమలువుతోంది.
వార్తలు
అసెంబ్లీలో నేడు యూసీసీ బిల్లు!
Advertisement
Advertisement
Advertisement


