MBNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్లాబ్‌ను గరిష్ఠంగా 3 అడుగుల వరకు మాత్రమే పొడిగించాలని ఎంపీడీవో విజయ్ కుమార్ సూచించారు. అంతకుమించి నిర్మిస్తే వ్యయం పెరిగి ఇళ్లు అసంపూర్తిగా మిగిలే అవకాశం ఉందని తెలిపారు. లబ్ధిదారులకు ఈ నిబంధనపై అవగాహన కల్పించి, నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
ఇందిరమ్మ ఇళ్లకు స్లాబ్‌పై కొత్త నిబంధన
Advertisement
Advertisement
Advertisement


