టీఎంసీ రెబల్ వర్గమైన రితబ్రత బెనర్జీ, అతని అనుచరులపై మాజీ సీఎం మమతా మద్దతుదారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పార్టీ పేరు, గుర్తును దుర్వినియోగం చేస్తూ వారు కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ వర్గం తామే అధికారిక టీఎంసీ అని అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడింది.
వార్తలు
రెబల్ వర్గంపై మమత మద్దతుదారుల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement


