MBNR: హజ్రత్ షేక్ రఫీ యుద్దీన్ షా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని మతవల్లి షేక్ సైఫుద్దీన్ ఖాద్రీ వెల్లడించారు. జూలై 5వ తేదీన ఈ ఉర్సు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 5వ తేదీన రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి ఎనిమిది గంటలకు అల్మాస్ ఫంక్షన్ హాల్‌లో ధార్మిక సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.
వార్తలు
'హజ్రత్ షేక్ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం'
Advertisement
Advertisement
Advertisement


