హైదరాబాద్: 28°C
వార్తలు

హెడ్ కానిస్టేబుల్ యాదగిరికి ఏఎస్సై‌గా పదోన్నతి

Advertisement

MBNR: జిల్లా పోలీస్ ప్రత్యేక విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి. యాదగిరి (ఏఎస్సై)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ చేతుల మీదుగా ఆయన ప్రమోషన్ ఆర్డర్ అందుకున్నారు. ఎస్పీ ఆయనను అభినందించి, సత్కరించారు. పదోన్నతి అనంతరం యాదగిరి జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ కాగా, ఎస్పీ ఆశీస్సులు తీసుకున్నారు.

Advertisement

Advertisement