SRPT: రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న జిల్లావ్యాప్తంగా కాలేజీల బహిష్కరణ, కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్ చారి తెలిపారు. సర్టిఫికెట్లు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ విడుదల చేయాలని నిన్న డిమాండ్ చేశారు.
వార్తలు
కాలేజీల బహిష్కరణ.. కలెక్టరేట్ ముట్టడి
Advertisement
Advertisement
Advertisement


