హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వరి నారుమడి ధ్వంసం.. పోలీసులకు రైతు ఫిర్యాదు

Advertisement

MHBD: కేసముద్రం మండలం రంగాపురంలో రైతు భూక్య హరిరామ్‌కు చెందిన వరి నారుమడిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నాలుగు బస్తాల విత్తనాలతో పెంచిన నారు మొలకలను కాళ్లతో తొక్కి, చేతులతో నాశనం చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పెంచిన నారును పాడుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement