హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం డ్యాన్స్‌ తప్ప అన్నీ చేస్తున్నారు: ఉదయనిధి

Advertisement

తమిళనాడు సీఎం విజయ్‌పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శులు గుప్పించారు. అసెంబ్లీలో సీఎం డ్యాన్స్ ఒక్కటే చేయట్లేదని, మిగతా అన్నీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభను సినిమా షూటింగ్‌లా అధికార పార్టీ మార్చేసిందంటూ చురకలంటించారు. అసెంబ్లీలో క్రమశిక్షణ నశించిందని.. తామూ అడిగిన ప్రశ్నలకు సీఎం ఎలాంటి సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు.

Advertisement

Advertisement