హైదరాబాద్: 28°C
వార్తలు

రౌడీషీటర్లపై నిఘా పెంచాలి.. పోలీసులకు ఏసీపీ ఆదేశాలు

Advertisement

WGL: రాయపర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ఏసీపీ అంబటి నర్సయ్య తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా పెంచాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement

Advertisement