పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహావీర్ సింగ్ సింధు కన్నుముశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1992లో LLB డిగ్రీ పట్టా అందుకున్నారు. 2017 జులైలో హైకోర్టు అదనపు జడ్జిగా, 2018 డిసెంబరులో శాశ్వత న్యాయమూర్తిగా సేవలందించారు.
వార్తలు
హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత
Advertisement
Advertisement
Advertisement


