హైదరాబాద్: 28°C
వార్తలు

సార్.. మాకు చికెన్ పెట్టడం లేదు..!

Advertisement

మార్కాపురం: జిల్లాలోని చాలా స్కూళ్లు, హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దోర్నాల ST గురుకుల హాస్టల్లో 65 మంది పిల్లలు ఉన్నారు. రూల్స్ ప్రకారం సండే చికెన్ పెట్టాలి. కానీ ఇక్కడ ఎగ్ కర్రీ వడ్డించారు. రోజూ ఇవ్వాల్సిన అరటి పండు, మజ్జిగ సైతం ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తునారు. అధికారులు వెంటనే దీని పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Advertisement