దేశంలోని అతి పెద్ద పారామిలిటరీ దళమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) జవాన్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. చాలాకాలం పాటు పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం తెలిపింది. దీంతో ఒకే ర్యాంక్‌లో కొనసాగుతున్న 263 మంది అధికారులు దాదాపు 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ ఉద్యోగ జీవితంలో మొదటి పదోన్నతి పొందినట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
263 మంది సీఆర్‌పీఎఫ్ అధికారులకు పదోన్నతి
Advertisement
Advertisement
Advertisement


