డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. మూడు లేదా ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని తెలిపారు. మెజారిటీ లేని విజయ్ సర్కార్ త్వరలో పడిపోతుందని పేర్కొన్నారు. డీఎంకే దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం నడుస్తుందని వెల్లడించారు. డీఎంకే నేతలు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వార్తలు
మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు: స్టాలిన్
Advertisement
Advertisement
Advertisement


