KDP: సిద్ధవటం మండలం లింగంపల్లె సమీపంలోని పెన్నానదిలో ఆదివారం ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా చెరకుపల్లె మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన వంగర జగదీశ్ కుమార్ (26) కడపలో ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఐదుగురు స్నేహితులతో కలిసి లింగంపల్లె శివారులోని పంప్‌హౌస్ వద్ద ఈతకు నదిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు.
వార్తలు
పెన్నానదిలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
Advertisement
Advertisement
Advertisement


