BDK: ఆర్థికంగా వెనుకబడి అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని MLA పాయం తెలిపారు. పినపాక నియోజకవర్గానికి చెందిన రసాల ఐలమ్మ పేరుతో మంజూరైన రూ. 2 లక్షల LOC చెక్కును ఆమె భర్త రాసమల్ల రాములుకు ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
వార్తలు
LOC చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


