హైదరాబాద్: 28°C
వార్తలు

'మన్ కీ బాత్' ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి శ్రీనివాస వర్మ

Advertisement

W.G: భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పార్టీ శ్రేణులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన్ కీ బాత్ దేశ ప్రజలను చైతన్య పరిచే ప్రజా ఉద్యమమని, ఈ సందేశాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement