WG: సినీ కళాకారులకు పుట్టినిల్లుగా పాలకొల్లు ప్రసిద్ధి చెందిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు కాస్మో కల్చరల్ వారి సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన కళాకారులకు మంత్రి సర్టిఫికెట్లు అందించారు. పాడుతా హాయిగా సినిమా పాటల పోటీల బహుమతి ప్రదానోత్సవంలో మాజీ ఎంపీ జోగయ్య తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
సినీ కళాకారులకు పుట్టినిల్లు పాలకొల్లు: మంత్రి నిమ్మల
Advertisement
Advertisement
Advertisement


