KMM: చింతకాని మండలంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలోని ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్ పాల్గొన్నారు.
వార్తలు
ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


