హైదరాబాద్: 28°C
వార్తలు

పవర్ లిఫ్టింగ్‌లో కోరుట్ల క్రీడాకారుల విజయాలు

Advertisement

JGL: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కోరుట్ల క్రీడాకారులు ప్రతిభ చాటారు. రోహిత్ కుమార్, ఊరుమండ్ల మన్విత బంగారు పతకాలు సాధించగా, నిపుణ్ తేజ్ రజత పతకం దక్కించుకున్నాడు. విజేతలను కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ సన్మానించి అభినందించారు. కోచ్ చరణ్, సీనియర్ పాత్రికేయుడు ఆకుల మల్లికార్జున్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

Advertisement

Advertisement