KNR: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ఆదివారం బస్ స్టాండ్ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కార్ల అద్దాలకు అమర్చిన బ్లాక్ ఫిల్మ్‌లను టింట్ మీటర్‌తో గుర్తించి తొలగించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో వాహనదారులకు అవగాహన కల్పించారు.
వార్తలు
బ్లాక్ ఫిల్మ్‌లపై ట్రాఫిక్ పోలీసుల చర్యలు
Advertisement
Advertisement
Advertisement


