హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 29: సోమవారం పంచాంగం 

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం పూర్ణిమ: తె. 4:25; వర్జ్యం: ఉ.10:09 -11:56 వరకు తిరిగి రా. 2:08 - 3:54 వరకు; అమృత ఘడియలు: రా. 8:48 - 10:35 వరకు; దుర్ముహూర్తం: మ.12:29 - 1:21 వరకు; తిరిగి 3:05 - 3:57 వరకు; రాహుకాలం: ఉ. 7:30 - 9:00 వరకు సూర్యోదయం: ఉ.5.32; సూర్యాస్తమయం: సా.6.34.

Advertisement

Advertisement