సామెత: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు.
అర్థం: అస్సలు నమ్మకం లేని, సాయం చేయలేని వ్యక్తిని నమ్ముకుని పెద్ద పనికి పూనుకోవడం.
సందర్భం: చేతగాని వాడిని నమ్ముకుని ఒక పెద్ద బిజినెస్ మొదలుపెట్టి నష్టపోయినప్పుడు ఈ సామెతను గుర్తు చేసుకుంటారు.
వార్తలు
సామెత - దాని అర్థం
Advertisement
Advertisement
Advertisement


