హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Advertisement

TG: ఖమ్మం జిల్లా జగన్నాధపురంలో ఈ నెల 30న జరిగే ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి పరిశీలించారు. వర్ష సూచన ఉన్నందున రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే, ఆదివారం అక్కడ కురిసిన భారీ వర్షానికి సభా ప్రాంగణం బురదమయమైంది. దీనిపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Advertisement