హైదరాబాద్: 28°C
వార్తలు

మూసీ ఉనికికే ప్రమాదమం: కేటీఆర్

Advertisement

TG: మూసీ ప్రక్షాళన పేరుతో భవిష్యత్ తరాలకు నష్టం చేస్తున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వికారాబాద్‌లో 12 లక్షల చెట్లు నరకడం వల్ల మూసీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ అడగగానే సీఎం రేవంత్ వేల ఎకరాలను నేవీ రాడార్ స్టేషన్‌కు అప్పగించారని ఆరోపించారు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని మండిపడ్డారు.

Advertisement

Advertisement