TG: నిధుల కేటాయింపులపై నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు, పనులు ఇస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర నియోజకవర్గాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఎంపీ డిమాండ్ చేశారు. సీఎం, మంత్రుల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
ఎంపీ రఘువీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


