హైదరాబాద్: 28°C
వార్తలు

కేటీఆర్‌కు జ్వరం.. రేపటి పర్యటన వాయిదా

Advertisement

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు తీవ్ర జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో జరగాల్సిన ఆయన పర్యటన వాయిదా పడింది. కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సత్యవతి రాథోడ్ తెలిపారు. పర్యటనకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Advertisement