TG: కాళేశ్వరాన్ని BRS ఏటీఎంగా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. అవినీతిపరులను జనం ముందు నిలబెడతామన్నారు. 'కాంగ్రెస్, BRSకు MIM బలం అవసరం.. కానీ బీజేపీకి కార్యకర్తలే బలం' అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
కార్యకర్తలే మా బలం: నితిన్ నబీన్
Advertisement
Advertisement
Advertisement


