హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్!

Advertisement

కరాచీలోని సింధ్ రేంజర్స్ స్థావరంపై జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ ఉందన్న పాకిస్తాన్ ఆరోపణలను విదేశాంగ శాఖ  తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారణమైనవని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి, పాక్ తన సొంత భూభాగంలో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేయడంపై దృష్టి పెట్టాలని ఆయన ఘాటుగా హితవు పలికారు. 

Advertisement

Advertisement