NLR: మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆయన మాటలు జగన్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం కుల విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
కాకినాడ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకుల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement


