హైదరాబాద్: 28°C
వార్తలు

'రహదారి నిబంధనలు విధిగా పాటించాలి'

Advertisement

AKP: ఆటో డ్రైవర్లు విధిగా రహదారి నిబంధనలు పాటించాలని పరవాడ సీఐ ఎల్. భాస్కరరావు సూచించారు. ఆదివారం సాయంత్రం పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్‌లో ఆటో డ్రైవర్లకు రహదారి నిబంధనలు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. వాహనాలను పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Advertisement