VZM: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నెల్లిమర్ల నగర పంచాయతీ మాజీ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట నల్లి సూరిబాబు కళావేదిక వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం నూతన వైద్యురాలు డాక్టర్ మోనికను సత్కరించారు.
వార్తలు
'పోలియో రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


