హైదరాబాద్: 28°C
వార్తలు

సింహాద్రి అప్పన్నను సేవలో న్యాయమూర్తి

Advertisement

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ కుమార్ ఓరి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి తిరుమలేశ్వరావు వారికి స్వాగతం పలికి కప్పస్తంభం ఆలింగనం, అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలకగా.. అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

Advertisement

Advertisement