హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వెంకన్న స్వామి తెప్పోత్సవంలో ఎమ్మెల్యే

Advertisement

విశాఖ పోర్టు ఏరియాలోని శృంగమణి పర్వతంపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సముద్ర తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పల్లకిని మోసి, తెప్పోత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement