NDL: అత్తపై అల్లుడు అంబులతో దాడి చేయడంతో అత్తకు తీవ్ర గాయాలైన సంఘటన ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మద్యం సేవించిన అల్లుడు వెంకటేశ్వర్లు నా బిడ్డను మీరే చంపారంటూ అమ్ముల దాడికి దిగారు. ఈ దాడిలో అత్త కోమటమ్మ తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం కోసం కోమటమ్మను కర్నూలు వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
అత్తపై అంబులతో దాడి చేసిన అల్లుడు
Advertisement
Advertisement
Advertisement


