TG: సిద్దిపేటలో BRS బూత్ లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి వాళ్లకు ప్రజలే ఉప్పుపాతర వేస్తారని అన్నారు. ప్రజలకు ఏం చేశావని అడిగితే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... రేవంత్ నిద్రలో కూడా KCRను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
వార్తలు
సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
Advertisement
Advertisement
Advertisement


