హైదరాబాద్: 28°C
వార్తలు

'నేనేమీ పక్షిని కాను, నాకు రెక్కలు లేవు'

Advertisement

భవిష్యత్తులో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాని రేసులోకి రాకుండా ఆయన రెక్కలు కత్తిరించేందుకే 'ఆపరేషన్ దేవేంద్ర' సాగుతోందన్న ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. "నేనేమీ పక్షిని కాను, నాకు రెక్కలు లేవు" అని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని, తనకు 14 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు, సీనియర్ల మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Advertisement