హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'భోగాపురం ఎయిర్‌పోర్టులో తాగునీరు లేదు'

Advertisement

VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రారంభిస్తారా అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విమానాశ్రయంలో తాగునీటి సౌకర్యం లేకపోయినా, బార్‌లో బీరు మాత్రం అందుబాటులో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు అత్యవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదన్నారు.

Advertisement

Advertisement