WGL: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరంగల్ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఖిలా వరంగల్ ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశం పాల్గొని వారు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాళ్లపెల్లి అర్జున్ తదితరులున్నారు.
వార్తలు
నితిన్ నబీన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు
Advertisement
Advertisement
Advertisement


