హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్

Advertisement

TPT: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం నిడదవోలు జనసేన నాయకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అమరావతి నిర్మాణం వేగంగా పూర్తికావాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన చాతుర్మాస దీక్ష విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Advertisement

Advertisement