HYD: జగద్గిరిగుట్ట డివిజన్ సోమయ్య నగర్‌లో సాలాసార్ హనుమాన్ దేవాలయం దాతల ఆధ్వర్యంలో రూ. 3.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, స్థానిక నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
సోమయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement


