హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జిల్లాలో 97.8% పల్స్ పోలియో

Advertisement

MDK: జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 ఉప కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పటల్‌లలో ఐదేళ్ల లోపు పిల్లలకు 97.8 % పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యాధికారి డా. గణేశ్వర్ తెలిపారు. 457 బూతులు, 46 రూట్లు, 20 ట్రాన్సిట్ సెంటర్లు, 872 టీమ్స్, 1828 సిబ్బందితో 75496 మందికి 73,643 మందికి పోలియో చుక్కలు వేశారు.

Advertisement

Advertisement