నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనకు పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సంఘీభావం ప్రకటించారు. ఆయన రాజ్‌ఘట్ వద్ద గాంధీజీకి నివాళులర్పించి, అనంతరం జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష ప్రారంభించారు.
వార్తలు
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
Advertisement
Advertisement
Advertisement


