NRPT: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ఆదివారం మరికల్‌లో బంజారా బస్సు యాత్రలో సందర్భంగా ఆయన మాట్లాడారు. బంజారాల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
వార్తలు
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం: ఎంపీ
Advertisement
Advertisement
Advertisement


