VZM: మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో జగన్ అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఉద్యమించిన మహిళలను బూటు కాళ్లతో తొక్కించారు అని మండి పడ్డారు. జగన్ కుట్రలు, విధ్వంసకర ఆలోచనలను ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. అలాగే, మరికొన్ని రోజుల్లో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.
వార్తలు
జగన్‌పై ఎంపీ మండిపాటు
Advertisement
Advertisement
Advertisement


