హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రాజ్యాధికార సమరభేరి పోస్టర్ విడుదల

Advertisement

NRPT: జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో "రాజ్యాధికార సమరభేరి–చలో బీసీ, చలో భువనగిరి" గోడపత్రికను విడుదల చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివవీర్, జిల్లా అధ్యక్షుడు కృష్ణ, యూత్ అధ్యక్షుడు రమేష్, టౌన్ అధ్యక్షుడు నరేష్ తదితరులు పోస్టర్ ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement