హైదరాబాద్: 28°C
వార్తలు

గంగులపాడులో SIR ఓటరు జాబితా పరిశీలన

Advertisement

KRNL: పెద్దకడబూరు (మం) గంగులపాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా MRO వలీబాషా BLOలతో కలిసి ఇవాళ ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఓటరు వివరాల్లో ఉన్న తప్పులు, ఒప్పులను గుర్తించి సరిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Advertisement