హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ పేరుతో మహిళను మోసం చేసిన హోంగార్డ్..!

Advertisement

HYD: DSNR పరిధిలో హాస్టల్స్ నిర్వహిస్తున్న హోంగార్డ్ వెంకటేశ్ (35)పై చైతన్యపురి PSలో కేసు నమోదైంది. కడప(D)కు చెందిన వెంకటేశ్, నాగర్కర్నూలుకు చెందిన ఓ వివాహితను (32) ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని వంచించాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇద్దరికీ వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ ఈ వివాహేతర సంబంధానికి పాల్పడ్డారని సమాచారం.

Advertisement

Advertisement