హైదరాబాద్: 28°C
వార్తలు

రాజీవ్ స్వగృహ సబ్‌స్టేషన్ సామర్థ్యం పెంపు

Advertisement

RR: సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ సెక్షన్ పరిధిలోని 33/11కెవి రాజీవ్ స్వగృహ సబ్‌స్టేషన్ సామర్థ్యం 5 MVA నుంచి 8 MVAకు పెరిగింది. ఈ విస్తరణ పనులను డీఈ లైన్స్, ప్రొటెక్షన్, ఆపరేషన్ విభాగాల అధికారులు సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ మెరుగైన విద్యుత్ సరఫరా వ్యవస్థతో స్థానిక వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుందని వారు తెలిపారు.

Advertisement

Advertisement