సత్యసాయి: లేపాక్షి మండలం గంగటపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కుమార్ సోదరుడు రాజు మృతి చెందడంతో హిందూపురం వైసీపీ సీనియర్ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన వేణురెడ్డి
Advertisement
Advertisement
Advertisement


