హైదరాబాద్: 28°C
వార్తలు

పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Advertisement

కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనక భారత్‌ హస్తం ఉందంటూ ఇటీవల పాక్‌ ఆరోపించింది. దీన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ ఖండించారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. "ఇతరులపై నిందలు వేయడానికి బదులుగా పాకిస్థాన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉగ్రవాదంపై ఆధారపడే ధోరణిని అక్కడి ప్రభుత్వం వదిలించుకుంటే మంచిది"అని తెలిపారు.

Advertisement

Advertisement